వర వీణా మృదుపాణి
- విద్యార్థి

 

← గత భాగము


సరస్వతీ దేవి యొక్క ఇతర ప్రాచీన ప్రతిమలు
Sarawati Devi’s ancient sculptures

Saraswati

సరస్వతీ దేవి, 132 సంవత్సరము, కుషాణుల కాలమునకునకు చెందినది.
మథుర లోని కంకాలి త్రవ్వకములలో లభించినది. జైన సరస్వతీ స్తోత్రములు క్రింద చెక్కబడి ఉన్నాయి.

Sarasvati, 132 CE., Kushana period. Found at Mathura, Kankali excavations.
Jaina Saraswati prayers are chiseled at in the lower portion.

saraswati

బౌద్ధ సరస్వతి, 8వ శతాబ్దమునకు చెందినది. బీహారులోని "పాల" రాజుల కాలమునాటిది. నలందలో లభించినది. ఇక్కడ సరస్వతి బౌద్ధ వజ్రాసన పద్ధతిలో కూర్చుని ఉంది. పద్మాసనమునకు సారూప్యత ఉన్నది.

Saraswati, 8th century CE, Pala period, Nalanda, Buddhist sculpture. 
She is seated in Buddhist Vajrasana posture (Similar to Padmasana)

Saraswati

సరస్వతీ దేవి, 11 లేక 12వ శతాబ్ధమునకు చెందినది. బహుశా జైన మందిరము నకు చెందినది
ప్రస్తుతము బెకర్ అంటిక్విటీస్ నందు అమ్మకమునకు ఉంది

Saraswati, 11th or 12th Century, from Rajasthan or Madhya Pradesh, Pobably Jain
For sale at Becker Antiquities

saraswati

సరస్వతి, 12వ శతాబ్దము, చాళుక్యుల కాలము నాటిది. ప్రస్తుతము ముంబాయి లోని ఛత్రపతి శివాజి సంగ్రహాలయములో ఉంది

Saraswati, 12th CE, Chalukya Dynasty. Currently at Chatrapati Sivaji Museum, Mumbai

Saraswati

వస్తుపాలుడు, తేజపాలుడు అనే జైనుల చేత నిర్మింపబడిన దిల్వారా చలువరాతి మందిర సముదాయములోని సరరస్వతీ దేవి. 11 నుండి 13 వ శతాబ్దములకు చెందినది.

A marble statue/freeze from Dilwara Temples built by Jain laymen,Vastupala and Tejapala. Built in the 11th to 13th centuries, AD.

saraswati

11 నుండి 13వ శతాబ్దమునకు చెందిన త్రిభంగి సరస్వతీ దేవి విగ్రహము. రాజస్థానులో లభ్యమైనది. 
ప్రస్తుతము బ్రిటిష్ మ్యూజియములో ఉంది.

A marble statue of Saraswati in “Tribhangi” pose. 11th to 13th century AD.
Found in Rajasthan. Presently located in British Museum.

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

అందం శాశ్వతం కాదు. అందువల్ల దానిమీద అహంకారాన్ని వదులుకో – విదురనీతి