ఆంగ్లంలో తేట తెలుగు

ఆంగ్లములో ఇచ్చిన Hints ఆధారంగా  ముందు ఆంగ్ల పదమును తదుపరి పదము యొక్క అర్థమును కనుక్కోండి. ఆంగ్లములో నన్ను PALINDROME అంటారు..... నన్ను ఎటునుంచి చదివినా ఒక్కలాగే పలుకుతాను.

  1. I am in your house as well as in your computer ….
  2. I was a clown in King Sri KrishnaDevaraya’s Court .. but I have another Title also….
  3. I am a sacred River…….My name is…….
  4. I am Tamarind….My flavor is ………
  5. Sleeping for a short while……..
  6. To show-off...........
  7. I am part of your foot……….
  8. I mean happiness ..My name is…….
  9. I am a fruit & a vegetable too…….My name is…..
  10. I am a garland of Hibiscus flowers………I am called as …..

 

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »


English

 

తెలుగు

 1. WINDOW ….
 2. TENALI RAMAKRISHNA
 3. GANGES
 4. SOUR
 5. NAP
 6. FLAUNT
 7. ANKLE
 8. JOY
 9. TOMATO
 10. HIBISCUS GARLAND
 
 1. కిటికి
 2. వికటకవి
 3. గంగ
 4. పులుపు
 5. కునుకు
 6. కులుకు
 7. మడమ
 8. ముదము
 9. టమాట
 10. మందారదామం

 

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

నిరాశ చెందకుండా మనిషి ప్రయత్నిస్తూ పోవాలే గాని, ఏదో ఒక రోజున సర్వసుఖాలు వరించి తీరుతాయి – థామస్ జె వాట్సన్ (సీనియర్)