Hasyam

‘నవ్వడం ఒక భోగం ... నవ్వించడం ఒక యోగం ... నవ్వలేక పోవడం ఒక రోగం’

 

“నిన్న నా శ్రీమతి పుట్టిన రోజు జరుపుకుంది" చెప్పాడు మల్లేశు.

“అయితే .. మరి పుట్టినరోజు బహుమతి ఏమిచ్చావ్ ?" అడిగాడు అతని స్నేహితుడు యాదగిరి.

“ఏం కావాలో కోరుకోమంటే, మీరేదైనా కొనివ్వండి, కాని అందులో డైమండ్‌ తప్పనిసరిగా ఉండాలని చెప్పింది"

“అవునుమరి, శ్రీమతా మజాకా .. ఇంతకీ ఏం కొనిచ్చావ్?" రెట్టింపు ఉత్సాహంతో అడిగాడు యాదగిరి.

"ప్లేయింగ్ కార్డ్స్" తాపీగా బదులిచ్చాడు మల్లేశు.

 

 

టీచర్: సీత రాముడితో అడవికి ఎందుకు వెళ్ళింది ? 
మధు: ఇంట్లో ముగ్గురు అత్తలున్నప్పుడు...... "అడవే మేలని వెళ్లుంటుందేమో టీచర్"

 

 

divider

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ