ఆంగ్లంలో తేట తెలుగు


ఈసారి నూతన ఆంగ్ల సంవత్సరం 2018 సందర్భంగా మన జనవరి సిరిమల్లె పదబంధం సరికొత్త పంథాలో ఉంది. ఇచ్చిన హింట్స్ ని జాగ్రత్తగా గమనిస్తే ఈ నాలుగు పదబంధాలను పూరించవచ్చు. ప్రయత్నించండి.

గమనిక: ఈ పద చదరంగాన్ని పూరించుటకు వీలుగా PDF ఫైల్ లోకి మార్చబడింది. ఇష్టమున్న వారు ఆ ఫైలును డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ చేసుకొని పూరించగలరు.

DOWNLOAD పద చదరంగం (PDF)

Puzzle Jan 2018


ALL WORDS ARE DIAGONALLY ALIGNED
HINTS:-

  1. J O I N T (3)
  2. G O L D  (3)
  3. P A T I E NC E (3)
  4. S P O O N (3)
  5. M O S Q U I T O E S (3)
  6. M O V E M E N T (3)
  7. S I S T E R (3)
  8. J A V E L I N (3)
 

HINTS  FOR  CENTRAL  PORTION  ‘9’

9.i)  HINT :  H U T  (2)

9.ii)  HINT :  S O N G  (2)

9.iii)  H I N T : M I L K (2)

9.iv)   H I N T :  S N A K E (2)

SURPRISE: J O I N ‘a b c d’ and SEE WHAT YOU GET !!!!!!

 

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »


Puzzle Jan 2018

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ