ఆంగ్లంలో తేట తెలుగు


క్రింద ఇవ్వబడిన సూచనలను అనుసరించి ఆంగ్లపదాలకు అర్థాలు కనుగొనండి.
అన్ని అర్థాల మొదటి అక్షరాలను కలిపి చూడండి ఏం వస్తుందో!!!!!!

1. MIDNIGHT

3. TROUBLE

5. SQUIRREL

7. SEASON

9. SINGULAR

11. SHORE

13. MEDICINE

 

2. EARLY-MAN

4. SWIMMING

6. VIOLET

8. CONTINUOUS

10. UNISON

12. PATIENCE

14. SPACE

15. COMBINE THE FIRST LETTERS OF THE PREVIOUS ANSWERS (IN TELUGU), THIS IS THE LAST IN THAT SERIES.

 

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »


1. ర్థరాత్రి

3.  బ్బంది

5. డత

7. తువు

9. కవచనము

11. డ్డు

13. షధము

15. అః

 

2. దిమానవుడు

4.

6. దారంగు

8. డతెగని

10. కమత్యము

12. ర్పు

14. అంతరిక్షము

తెలుగు వర్ణమాల : అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః

 

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు