ఆంగ్లంలో తేట తెలుగు


క్రింద ఇవ్వబడిన సూచనలను అనుసరించి ఆంగ్లపదాలకు అర్థాలు కనుగొనండి.

అన్ని అర్థాల మొదటి అక్షరాలను కలిపి చూడండి ఏం వస్తుందో!!!!!!

  1. A R C H
  2. S W O R D
  3. M I N E
  4. I N C I D E N T
  5. H I S T O R Y
  6. U M B R E L L A
  7. R E S E R V O I R
  8. W H I R L P O O L

 

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »


1. మా ను   2. డ్గ ము   3. ని   4. ట న

5.   రి త్ర   6. త్ర ము   7. లా శ య ము   8.   ల్ల రి
తెలుగు మొదటి 10 హల్లులు:

క   ఖ   గ   ఘ   
చ   ఛ   జ   ఝ   

(NOTE : UNDERLINED ITALIC LETTERS ARE USED IN COMBINATION WITH OTHER LETTERS)

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్