ఆంగ్లంలో తేట తెలుగు


క్రింద ఇవ్వబడిన ఆంగ్లపదాలకు అర్థాలు కనుగొనండి.

 1. S H Y
 2. C U S T O  M
 3. A F T E R N O O N
 4. V I L L A G E
 5. S K Y
 6. P I L L O W
 7. C A T
 8. A I M
 9. S C R E E N
 10. M I S E R 
 11. T E M P L E
 12. I L L U S I O N
 13. A V E R A G E
 14. W E S T
 15. T U R N
 16. P I G E O N

** పై అర్థాల  మొదటి అక్షరాలను ( 4 , 7 వ  పదములలో 2 వ అక్షరములు) కలిపి చూడండి ఏమి వస్తుందో?

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »


1. సి గ్గు 2. రి వా జు 3. ధ్యా హ్న ము 4. ప ల్లె
5. అం బ ర ము 6. ల దిం డు 7. మా ర్జా ల ము 8. క్ష్య ము
9. తె 10. లు బ్ధు డు 11. గు డి 12. మా
13. రా స రి 14. డ మ ర 15. త్రి ప్పు 16. పో త ము

 

సమాధానము:  సి రి మ ల్లె     తె లు గు   అం త ర్జా ల     మా స ప త్రి క

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

ఇతరుల్ని జయించిన వాడు బలవంతుడు. తనని తాను జయించిన వాడు శక్తిమంతుడు – లావొట్సే