ఆంగ్లంలో తేట తెలుగు

క్రింద ఇవ్వబడిన ఆంగ్లపదాలకు తెలుగు పదాలు/అర్థాలు కనుగొనండి.

1. CRACKER

2. FRAUD

3. DEVIL

4. TROUBLE

5. SECURITY

6. FUMBLE

7. STORY

8 . THIRST

9. BOW

10. DANCER

11. HOOD

12. FRUIT

13. MARKET

14. PENSION

15. AGAIN

 


అన్ని అర్థాల మొదటి అక్షరాలను (2nd letter in 5 & 7)కలిపి చూడండి ఏం వస్తాయో!!!!!!

 

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »


1. పాకాయ

  2. వళి

3. గర

4.క్కామొక్కీ

5. రక్షము

6. డబడు

7. క

8. దప్పిక

9. ధనువు

10. ర్తకి

11. డగ

12. లము

13. జారు

14. రణము

15. ఱల

తెలుగు హల్లులు 15 To 25 :

ఠ    డ    ఢ    ణ

త    థ    ద    ధ    న

ప    ఫ    బ    భ    మ

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

చెప్పేవాడూ, వినేవాడూ ఉన్నచోటే సంపదలు విహరిస్తాయి – విక్రమార్కచరితం