ఆంగ్లంలో తేట తెలుగు

గజి బిజి సరిచేయండి

గణిత శాస్త్రం అనగా Mathematics లో చాలా పదాలు మనం సాధారణంగా ఆంగ్లపదాలనే వాడేస్తుంటాము. ఈ సంచికలో అటువంటి తరచూ వాడే కొన్ని ఆంగ్లపదాలకు ...తెలుగు అర్థాలు..గజిబిజిగా ఉన్నాయి సరిచేయండి.

1. CIRCLE

2. AREA

3. PERIMETER

4. SQUARE

5. RECTANGLE

6. ANGLE

7. QUADRILATERAL

8. CALCULAS

9. ALGEBRA

10. PROBABILITY

11. ARITHMETICMEAN

12. PARALLELLINES

13. HYPOTENUSE

14. TANGENT

15. PARALLELLOGRAM

 


త్త ము వృ , ల్య వై ము శా, ట్టు ల కొ చు త, ర తు చ ము స్ర , ర్ఘ స్ర ర దీ తు చ ము, ణ ము కో, తు ము చ ర్భు జ, ణి క త ల గ న ము, గ బీ ము ణి జ త, భా త సం ణి వ్య గ ము త, రా రి స స, ఖ స త రే మాం ర లు, ర్ణ క ము, ఖ ర్శ రే స్ప, త చ ర్భు మాం ర జ తు ము స.

 

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »


1. వృత్తము, 2. వైశాల్యము, 3. చుట్టుకొలత, 4. చతురస్రము, 5. దీర్ఘ చతురస్రము, 6. కోణము, 7. చతుర్భుజము, 8. కలన గణితము, 9. బీజ గణితము, 10. సంభావ్య గణితము, 11. సరాసరి, 12. సమాంతర రేఖలు, 13. క ర్ణము, 14. స్పర్శ రేఖ, 15. సమాంతర చతుర్భుజము.

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మసలే వేడి నీళ్ళు కూడా నిప్పును చల్లార్చగలుగుతాయి – గాథాసప్తశతి