ఆంగ్లంలో తేట తెలుగు

కనుక్కోండి చూద్దాం !

ఇది ఒక 13 అక్షరాల తెలుగు పదము. పదము లోని తెలుగు అక్షరాలు సూచనలో ఇవ్వబడిన ఆంగ్ల పదాల తెలుగు అర్థాలనుండి ఏర్పడతాయి.


తెలుగు అక్షరాల            కు              ఆంగ్ల సూచనలు 

  1. 1, 4, 9, 13   అక్షరాలు       -  I N F I N I T E  తెలుగు అర్థముతో
  2.  2, 5, 13     అక్షరాలు      -  T H I C K  తెలుగు అర్థముతో
  3.  3, 9          అక్షరాలు    -  D O N O R   తెలుగు అర్థముతో
  4.  6, 7, 6      అక్షరాలు     -  T R E N C H  తెలుగు అర్థముతో
  5.   1 ,8          అక్షరాలు    -  S C O R P I A N  తెలుగు అర్థముతో                 
  6.   10, 9, 13   అక్షరాలు    -  S T O L E N  తెలుగు అర్థముతో
  7.  11, 12        అక్షరాలు     -  K I N D  తెలుగు అర్థముతో

 


ఆ పదమేమిటో కనుక్కోండి చూద్దాం!

 

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »


అమందానంద కందళిత హృదయము ( AN UNEXPLICABLE SWEET SOUND THAT A HEART MAKES WHEN FILLED WITH JOY)

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మాటతీరు పాండిత్యాన్ని తెలియజేస్తుంది. – శివపురాణం